Harry Brook: ఇంగ్లాండ్ జట్టుకు 26 ఏళ్ల యంగ్ కెప్టెన్.. జోస్ బట్లర్ వారసుడొచ్చేశాడు!
ఇంగ్లాండ్ కొత్త వైట్ బాల్ కెప్టెన్ వచ్చేశాడు. 26 ఏళ్ల యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. 2024లో వైస్ కెప్టెన్గా ఎంపికైన బ్రూక్.. ఈ ఏడాది మే నుంచి పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.