Turtle Viral Video: తాబేలు ఎంత పని చేసింది భయ్యా.. బికినీ పాపకు చుక్కలు చూపించిందిగా!
నీటిలో స్నానం చేస్తున్న ఓ యువతికి తాబేలు చుక్కలు చూపించింది. హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఓ యువతి వద్దకు వెళ్లిన తాబేలు ఆమె పడుకున్న గాలి బెలూన్ను కొరికేసింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా నీటిలోకి దూకి వేరొక గాలి బెలూన్పైకి వెళ్లింది. ఆ వీడియో వైరలవుతోంది.