USA: పాస్ట్ పోర్ట్, సోషల్ మీడియాల్లో గాజా అని ఉంటే వీసా రద్దు..అమెరికా కొత్త రూల్
వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం రోజుకో కొత్త మార్పు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఎవరైనా గాజా వెళితే వారు యూఎస్ కు రాలేరని కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. పాస్ట్ పోర్ట్ లో గాజా పేరు ఉంటే వారి వీసా క్యాన్సిల్ చేస్తారు.