Former CM Jagan : మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడి..తాటికాయలు విసిరిన దుండగులు
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇంటిపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కారులో వెలుతూ జగన్ ఇంటివైపు తాటికాయలు విసరడంతో కలకలం రేగింది.