Kakinada: మెడికల్ కాలేజీలో కామ పిశాచి.. సీరియస్ అయిన సీఎం చంద్రబాబు
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులతో ల్యాబ్ సిబ్బంది కళ్యాణ్ చక్రవర్తి అసభ్య ప్రవర్తన చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులను నివేదిక కోరారు.