EUROPE WAR: యూరప్ Vs రష్యా.. మరో యుద్ధానికి సిద్ధం!
ప్రపంచంలో మరో యుద్ధం మొదలుకాబోతుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా యూరప్ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ను రష్యా దూరం పెడుతోంది.
ప్రపంచంలో మరో యుద్ధం మొదలుకాబోతుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా యూరప్ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ను రష్యా దూరం పెడుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను.. రష్యా అధ్యక్షుడు పుతిన్ పొగడ్తలతో ముంచేత్తారు. '' ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ట్రంప్ చాలా ధైర్యవంతుడు. రెండుసార్లు హత్యాయత్నం నుంచి బయటపడ్డాడు. త్వరలోనే నేను ట్రంప్‌ను కలుస్తానని'' పుతిన్ అన్నారు.
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు ఫెయిల్ అయ్యాయని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ అన్నారు.
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు.