Mascow-Trump:మాస్కోకు ట్రంప్ ప్రతినిధి!
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ అన్నారు.ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్ స్కీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.జెలెన్ స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఈస్టర్ పండుగ సందర్బంగా కాల్పుల విరమణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది కేవలం శనివారం సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకూ మాత్రమే అమల్లో ఉండనుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా చెప్పిన విషయం తెలిసిందే.దీని పై రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించి..త్వరలోనే శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని చెప్పింది.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా,క్రిమియా పై రష్యా నియంత్రణను గుర్తించడానికి అమెరికా సిద్ధంగా ఉంది.ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి రానుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదియిర్ పుతిన్ కు ఎందుకో సడెన్ గా ఎలాన్ మస్క్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అతన్ని పొగడ్తలతో ముంచెత్తేశారు. మస్క్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని పుతిన్ తన దేశంలో విద్యార్థులతో చెప్పారు.
ప్రపంచ ప్రఖ్యాత హ్యాకింగ్ గ్రూప్ అనానిమస్ మరోసారి రష్యాను టార్గెట్ చేసింది. ఆ దేశానికి సంబంధించి 10 టెరాబైట్ల డేటాను లీక్ చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉందని తెలిపింది.