Road accident : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు దుర్మరణం
శ్రీకాకుళం జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం చెందారు. పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్, భార్య వాణి శ్రీకాకుళంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొని వస్తుండగా కారు ను సారవకోట మండలం కురిడింగి గ్రామం వద్ద లారీ ఢీకొట్టింది.