Road accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిసలేరు వద్ద కారు, ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు.
Nigeria Bus Crash: అయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్లో 21 మంది అథ్లెట్స్ మృతి
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్ మృతి చెందారు. నేషనల్‌స్పోర్ట్స్ టోర్నమెంట్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్లే ఇది జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం ఉదయం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
BIG BREAKING: దైవదర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌డెడ్
ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మృతులంతా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ఆటోను ఢీకొట్టిన బస్సుస్పాట్ లో 12 మంది| Massive Road A**ccident in Eluru | RTV
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. 6మంది స్పాట్ డెడ్
కర్ణాటక విజయపుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈరోజు ఉదయం నేషనల్ హైవే NH-50 పై మణగూళి పట్టణం సమీపంలో యాక్సిడెంట్ జరిగింది.