Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లు విరిగి రక్తం మడుగులో విలవిల!
తెలంగాణలోని భూపలపల్లి జిల్లా కాటారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుకలారీ బీభత్సం సృష్టించింది. గారేపల్లికి చెందిన తోటరవి ప్రధాన చౌరస్తాకు బైక్పై వెళ్లగా.. ఇసుకను తరలిస్తున్న ఓ లారీ రవి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి రెండు కాళ్లు విరిగిపోయాయి.