BIG BREAKING: నర్సాపూర్ ట్రైన్లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ జరిగింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఎక్స్ప్రెస్ రైల్లోకి చొరబడిన దొంగల ముఠా మహిళల మెడలోని 68 గ్రాముల బంగారాన్ని దొంగలించారు.