Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు డాక్టర్లు స్పాట్ లోనే మృతి!
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విడపనకల్లు దగ్గర అదుపు తప్పిన కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.