RGV Post: రామ్ చరణ్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్!
ఇటీవలే రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి విడుదలైన 'చికిరి.. చికిరి' సాంగ్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఇటీవలే రామ్ చరణ్ 'పెద్ది' మూవీ నుంచి విడుదలైన 'చికిరి.. చికిరి' సాంగ్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే 50+ మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
దర్శకుడు RGVపై రాజమహేంద్రవరం మూడోపట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఓ ఇంటర్వ్యూలో యువతను పెడదోవ పట్టించేలా అతనివ్యాఖ్యలు ఉన్నాయంటూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో RGV, యాంకర్ పై కేసు నమోదు చేశారు.
తేజా సజ్జా ' మిరాయ్' సినిమా విడుదలైన మొదటి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా సూపర్, బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ కూడా మిరాయి సినిమాపై ప్రశంసలు కురిపించారు.
వీధి కుక్కలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశారు. తుది ఉత్తర్వు తీర్పు ఇచ్చే ముందు దయచేసి ఈ 15 ప్రశ్నలకు సమాధానం చెప్పండంటూ ఆర్జీవీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో సినీ నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గాజుల మహేష్ వద్ద కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకొన్నాడు. తిరిగి ఇవ్వామంటే దాడి చేశాడని మహేశ్ ఆరోపించారు.
నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సోషల్ మీడియాలో మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆర్జీవిపై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు. ఆర్మీ, పురాణాలపై అసభ్యకరమైన చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.
సినీ దర్శకుడు రాంగోపాల వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఊరట దక్కింది. విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో...విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
శారీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆర్జీవీ-ట్రాన్స్‌జెండర్ మధ్య సంభాషణ వైరల్‌గా మారింది. వర్మ చేతిలో పడ్డ మీ స్నేహ అంటూ.. నా లుక్ ఎలా ఉందో చెప్పండని ఆర్జీవీని ట్రాన్స్‌జెండర్ స్నేహ అడిగింది. దానికి.. ఇప్పుడంతా శారీ మూడ్‌లో ఉన్నామని rgv చెప్పుకొచ్చాడు.