నేషనల్ Bank Holidays : అక్టోబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా! ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం అక్టోబర్ నెలలో ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిని తెలుసుకుని బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం బెటర్. By Bhavana 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Quiz: ఆర్బీఐ క్విజ్... ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న వేళ డిగ్రీ విద్యార్ధులకు క్విజ్ పోటీలను నిర్వహించనుంది.సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు.గెలిచిన వారికి భారీ నగదును బహుమతిగా అందజేయనున్నారు. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Big Update: ఇంకా ఏడువేల కోట్ల రూపాయల రెండువేల నోట్లు మార్కెట్లోనే! మార్కెట్లో ఉన్న 2వేల నోట్లు పూర్తిగా తిరిగి రాలేదు. దేశంలో ఇప్పటికీ రూ.7261 కోట్ల కంటే ఎక్కువ విలువైన 2 వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Euro Exim Bank : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ! యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలు, దీంతో లబ్ధిపొందిన 'మేఘా' కాంట్రాక్టర్ల దోపిడిలపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎంపీ కార్తీ చిదంబరం ఈ అంశంపై లేఖ రాశారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cheque Clearance: ఆర్బీఐ సంచలనం.. ఇక చెక్ క్లియరెన్స్ గంటల్లోనే.. ఆర్బీఐ చెక్ క్లియరెన్స్ విషయంలో మార్పులు తీసుకురాబోతోంది. ఇంతవరకూ చెక్ క్లియర్ కావాలంటే రోజుల సమయం పట్టేది. అంటే చెక్ క్లియరింగ్ సైకిల్ T+1గా ఉండేది. ఇప్పుడు దానిని మార్చి గంటల వ్యవధికి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. త్వరలో గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు. By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Down : ఆర్బీఐ నిర్ణయంతో ఇన్వెస్టర్లకు షాక్.. రూ.2.82 లక్షల కోట్లు నష్టం! ఆర్బీఐ రేపో రేట్లపై తీసుకున్న నిర్ణయం ప్రభావంతో సెన్సెక్స్ 582 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. మరోవైపు నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయింది. ఒక రోజు ముందు స్టాక్ మార్కెట్ 870 పాయింట్లకు పైగా పెరిగింది. ఆర్బీఐ వైఖరి ఊహించిన దానికంటే కఠినంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BIG BREAKING: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్ ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్షను రూ.5 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.ఐదు లక్షల వరకు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రేపో రేటులో ఎలాంటి మార్పులు లేవని చెప్పింది. 6.5 శాతం వద్దే రెపోరేటు యథాతథం అని తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలోనే వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ గోల్డ్ సేవింగ్స్ బాండ్స్ పై ఆర్బీఐ కీలక ప్రకటన! ఆగస్టు 2016లో జారీ చేసిన బంగారు బాండ్ల ప్రస్తుత ధర యూనిట్‌కు రూ.6,938గా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2015 లో గోల్డ్ సేవింగ్స్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది.2016లో 1 గ్రాము బంగారం రూ.3,119 ఉండగా ప్రస్తుతం ఇది దాదాపు 122 శాతానికి పెరిగింది. By Durga Rao 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn