బిజినెస్ RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతిదీ ట్రాక్! ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాష్ పే-ఇన్,పే-అవుట్ సేవలు రెండింటినీ ట్రాక్ చేయడానికి దేశీయ నగదు బదిలీల ఫ్రేమ్‌వర్క్‌ను కఠినతరం చేసింది. నగదును ట్రాక్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ten Rupees Coin: ఆర్బీఐ చెప్పినా వినరా? పదిరూపాయలు నాణేల విషయంలో వ్యాపారుల అతి! పది రూపాయల నాణేలు చెల్లవని వ్యాపారులు చెబుతూ వస్తున్నారు. పది రూపాయల కాయిన్స్ విషయంలో ఆర్బీఐ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పది రూపాయల నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది. By KVD Varma 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Forex Reserves: దేశంలో రికార్డు స్థాయికి చేరిన ఫారెక్స్ నిల్వలు.. బంగారం కూడా బోలెడు ఉంది! దేశంలో ఫారెక్స్(విదేశీ మారక ద్రవ్యం) నిల్వలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు బంగారం నిల్వలు కూడా బాగా పెరిగాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. మన ఫారెక్స్ నిల్వలు జూలై 5 నాటికి 5.16 బిలియన్ డాలర్లు పెరిగి 657.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. By KVD Varma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఢిల్లీలో రూ.100కి చేరిన కిలో టమాటా రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ-ఎన్సీఆర్లో టమాటా ధర కిలోకు రూ.100కి పెరిగింది. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Fine To HSBC : హెచ్ఎస్బీసీ కి ఆర్బీఐ భారీ జరిమానా ఎందుకంటే? ఆర్బీఐ HSBC కి రూ.29.6 లక్షల భారీ పెనాల్టీ విధించింది. బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, రూపే డినోమినేటెడ్ కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు ఈ పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. By KVD Varma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Financial frauds: మనదేశంలో దాదాపు సగం మంది ఆర్థిక మోసాలకు గురవుతున్నారు..ఆర్బీఐ మనదేశంలో ఎక్కువ శాతం ప్రజలు ఆర్ధికమోసాలకు గురవుతున్నారని ఒక సర్వే తేల్చింది. ఈ సర్వేలో 43 శాతం మంది క్రెడిట్ కార్డులు, 36 శాతం మంది యూపీఐ లావాదేవీల కారణంగా మోసపోయామని చెప్పారు.ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోసం కేసులు166 శాతం పెరిగాయి. By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Forex Reserves: దేశంలో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మనదేశ విదేశీ మరకద్రవ్య(ఫారెక్స్) నిల్వలు రికార్డ్ స్థాయిలో 650 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెబుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 31న ఫారెక్స్ నిల్వలు కొత్త రికార్డును నమోదు చేశాయి. By KVD Varma 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచం మెచ్చే ఇండియన్ టెక్నాలజీ.. ఇప్పుడు యూపీఐ పెరూ..! భారత్ డిజిటల్ మనీ లావాదేవీలలో విప్లవాత్మకమైన UPI సాంకేతికతను స్వీకరించిన దక్షిణ అమెరికా ఖండంలో పెరూ.. మొదటి దేశంగా అవతరించింది. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్.. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పెరూతో ఒప్పందంపై సంతకం చేసింది. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Moved Gold: ఇంగ్లాండ్ బ్యాంక్ నుంచి 100 టన్నుల బంగారం తెచ్చుకున్న భారత్.. ఎందుకంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో స్టోర్ చేసిన బంగారం నుంచి 100 టన్నులు మన దేశానికి తరలించింది. భవిష్యత్ లో మరో 100 టన్నుల బంగారం కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇలా బంగారాన్నితెచ్చుకుంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn