NTR-Neel: ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్.. పాన్ ఇండియా బ్యూటీ ఎంట్రీతో భారీ హైప్
#NtrNeel ప్రాజెక్ట్ లో నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ .. సినిమా గ్రాఫ్‌ను మారుస్తుందని టాక్. అయితే ఈ మూవీలో మెయిన్ ఫిమేల్ లీడ్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు సమాచారం.