/rtv/media/media_files/2025/10/16/rashmika-in-black-pic-one-2025-10-16-12-34-30.jpg)
ఈ ఫొటో షూట్ లో రష్మిక సంప్రదాయానికి ఆధునికతను జోడించి ఎంతో అందంగా కనిపించింది. ఆమె నాజూకు నడుమందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ప్రతీ ఫొటో అందానికి పరాకాష్ట అన్నట్లుగా ఉంది.
/rtv/media/media_files/2025/10/16/rashmika-in-black-pic-two-2025-10-16-12-34-30.jpg)
రష్మిక తన జుట్టును ముడివేసి.. పువ్వులతో అలంకరించడం సంప్రదాయ లుక్ ను జోడించింది.
/rtv/media/media_files/2025/10/16/rashmika-in-black-pic-three-2025-10-16-12-34-30.jpg)
ప్రస్తుతం రష్మిక తన లేటెస్ట్ మూవీ 'థామా' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే గ్లామరస్ గా ముస్తాబైన ఫొటో షూట్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/10/16/rashmika-in-black-pic-four-2025-10-16-12-34-30.jpg)
'గీతా గోవిందం' సినిమాతో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన రష్మిక.. వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది.
/rtv/media/media_files/2025/10/16/rashmika-in-black-pic-five-2025-10-16-12-34-30.png)
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో బిజీ గా ఉంది. 'పుష్ప' సినిమాతో ఈ అమ్మడు పాపులారిటీ మరింత పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ దక్కించుకుంది.
/rtv/media/media_files/2025/10/16/rashmika-in-black-pic-six-2025-10-16-12-34-30.png)
ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు , తెలుగులో ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది. హిందీలో మైసా, కాక్ టెయిల్ 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/16/rashmika-in-black-pic-one-2025-10-16-12-34-30.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ ఉంటుంది రష్మిక. తరచూ గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమ్మకు 47 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
Follow Us