అడ్డంగా దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఇదిగో ప్రూఫ్!
విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. రష్మిక ముందుగా అక్కడికి చేరుకొని ఫ్యాన్స్ తో ఫోటోలు దిగింది. కొద్ది సమయానికే విజయ్ అక్కడికి రాగా, అతను తన అభిమానులతో సరదాగా ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.