Kuberaa: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేరా'(Kuberaa) జూన్20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రబృందం. ఇందులో భాగంగా ఈరోజు సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ధనుష్, నాగార్జున, రష్మిక పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ధనుష్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డంప్ యార్డ్ లో షూటింగ్
అయితే ఓ రిపోర్టర్.. మూవీ షూటింగ్ సమయంలో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? అని అడగగా.. దానికి ధనుష్ ఆసక్తికరమైన జవాబు చెప్పారు. షూటింగ్ లో భాగంగా తాను, రష్మిక దాదాపు 7 గంటల పాటు డంప్యార్డ్లో షూట్ చేశామని తెలిపారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయమని చాలా మంది చెబుతుంటే విన్నాను.. కానీ తమకేమి అలా అనిపించలేదని చెప్పారు. అంతేకాదు ఈ అనుభవం తనకు జీవితంలో మరో కోణాన్ని పరిచయం చేసిందని తెలిపారు.
Also Read: HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?
Kuberaa: 7 గంటల పాటు నేను, రష్మిక డంప్ యార్డ్ లో.. హీరో ధనుష్ కామెంట్స్ వైరల్
'కుబేర' సాంగ్ లాంచ్ ఈవెంట్ ధనుష్ కామెంట్స్ వైరల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లో భాగంగా తాను, రష్మిక దాదాపు 7 గంటల పాటు డంప్యార్డ్లో షూట్ చేశామని తెలిపారు. ''చాలా మంది ఇది ఇబ్బందికరమైనదని చెబుతుంటే విన్నాను. కానీ తనకలా ఏమీ అనిపించలేదని''చెప్పారు.