Delhi: స్కూల్లో దారుణం.. మైనర్ బాలుడిపై అత్యాచారం
ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. జులై 24న వాష్రూమ్లోకి వెళ్లిన ఆ బాలుడిపై ఈ అఘాయిత్యం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.