Watch Video: కాలర్లు పట్టుకొని పొట్టు పొట్టు తన్నుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్
రాజస్థాన్లోని జైపూర్లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇద్దరు బీజేపీ నేతల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరి చొక్కా కాలర్లు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.