పది రూపాయల కోసం లొల్లి.. మాటమాట పెరిగి తన్నుకున్నారు
రూ. 10 కోసం 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై ఓ బస్సు కండక్టర్ దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్లో చోటు చేసుకుంది. దాడి చేసిన కండక్టర్ ను సస్పెండ్ చేశారు ఆర్టీసీ అధికారులు.