/rtv/media/media_files/2025/07/09/fighter-jet-crashes-in-bhanuda-village-in-rajasthan-2025-07-09-14-04-12.jpg)
Fighter jet crashes in Bhanuda village in Rajasthan's Ratangarh
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. భానుడా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్ధం వచ్చిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
BREAKING: Fighter jet crashes in Bhanuda village in Rajasthan's Ratangarh; rescue team on the spot pic.twitter.com/071ADfWGH5
— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2025
Also Read: ఆధార్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదు.. ఉడాయ్ సీఈవో కీలక వ్యాఖ్యలు
Fighter Jet Crashes In Bhanuda Village
పొలాల్లో ఈ యుద్ధ విమానం కూలిందని.. భారీగా, మంటలు, పొగ ఎగసిపడ్డాయని పేర్కొన్నారు. సూరట్‌గర్ ఎయిర్‌బేస్ నుంచి ఈ ఫైటర్ జెట్ బయలుదేరింది. భానుడా గ్రామం సమీపంలో ఇది కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా మరో ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ అనే అనే పైలట్ మృతి చెందాడు.
Also Read : బీఆర్ఎస్ కీలక నేత ఇంట్లో విషాదం.. కేసీఆర్, కేటీఆర్, కవిత సంతాపం!
👉Plane crash in Bhanuda village of Ratangarh area of Churu district
— Mukesh Bangra (चौधरी) (@MukeshBangra12) July 9, 2025
📣- Local people informed the police
✍️- Police team from Rajaldesar police station reached the spot
Very bad news.
- The plane is said to be of the Air Force#Churu#Rajasthanpic.twitter.com/nNr9F700c8
Also read: డబుల్ ఇంజిన్ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు
Also Read : వీడు అరుంధతిలో పశుపతి కన్నా ఘోరం.. తల్లి, చెల్లి.. ఆఖరికి నానమ్మను కూడా..!
rtv-news | national-news | air-force