క్రైంTelangana: రైల్వే పట్టాలపై కారుతో యువతి హల్చల్.. చివరకు ఏమైందంటే? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి రైలు పట్టాలపై హల్చల్ చేసింది. నాగులపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై యువతి కారు నడపడంతో.. అడ్డగించిన స్థానికులను చాకుతో ఆమె బెదిరించింది. అతి కష్టం మీద ఆమెను పట్టుకున్నారు. By Kusuma 26 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Railway Charges: భారీగా పెరగనున్న రైలు టికెట్ ధరలు.. ఎంతో తెలుసా? నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్‌కు 1 పైసా, ఏసీ తరగతి టికెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు రైల్వే శాఖ పెంచనున్నట్లు సమాచారం. అయితే సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించే వారికి ఛార్జీల విషయంలో ఎలాంటి పెరుగుదల ఉండదు. By Kusuma 24 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tickets: మారిన రైల్వే రిజర్వేషన్ రూల్స్.. IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోండిలా! జూలై 1 నుంచి తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భారతీయ రైల్వే కీలక మార్పులు తీసుకొస్తోంది. ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులందరూ తమ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. By Vijaya Nimma 16 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tatkal New Rule: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ బుకింగ్‌కు కొత్త రూల్! కేంద్ర ప్రభుత్వం తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఐఆర్సీటీసీ సాంకేతిక మార్పులు వల్లన.. జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీని తప్పనిసరి చేస్తున్నారు. By Vijaya Nimma 11 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: హైదరాబాద్‌లో ఘోరం.. రైలు ఢీకొని అన్నదమ్ములు దుర్మరణం! హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యాకుత్‌పురా-ఉప్పుగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతున్న అన్నదమ్ములు మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21)ను రైలు ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కుటుంబం గుండెలవిసేలా రోధిస్తోంది. By srinivas 02 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pakistan-Bharat: భారత్ కోసమే 130 అణుబాంబులు..పాక్ రైల్వే మంత్రి సంచలన వ్యాఖ్యలు! పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టేలా మీడియా ముందు మాట్లాడారు.భారత్ తీసుకునే నిర్ణయాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. By Bhavana 27 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్తత్కాల్ టికెట్ టైమింగ్స్ మార్పు నిజమేనా? క్లారిటీ ఇచ్చిన ఐఆర్సీటీసీ రైల్వే తత్కాల్ టికెట్స్ బుకింగ్స్ టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవని ఐఆర్సీటీసీ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. By Kusuma 12 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణSLBC tunnel : రంగంలోకి రైల్వే.. ఆ భారీ యంత్రాలతో మిషన్ కటింగ్ ! ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోవడంతో అందులో చిక్కకుపోయిన 8 మందిని కాపాడేందుకు రైల్వేశాఖ సైతం సహాయ చర్యల్లో పాల్గొంది. ప్లాస్మా కట్టర్, బ్రోకో కటింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించి భారీ లోహాలను కత్తిరించడంలో రైల్వేలకు నైపుణ్యం ఉంది. By Krishna 28 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Special Trains: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే వీకెండ్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చర్లపల్లి నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. . By Kusuma 26 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn