Telangana: రైల్వే పట్టాలపై కారుతో యువతి హల్చల్.. చివరకు ఏమైందంటే?
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి రైలు పట్టాలపై హల్చల్ చేసింది. నాగులపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై యువతి కారు నడపడంతో.. అడ్డగించిన స్థానికులను చాకుతో ఆమె బెదిరించింది. అతి కష్టం మీద ఆమెను పట్టుకున్నారు.