Pak-China: వేస్ట్ ఫెలో.. పాక్ ఆర్మీ చీఫ్ ను బండ బూతులు తిట్టిన చైనా.. దోస్త్ కటీఫ్!?
ఇన్నాళ్ళు పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చిన డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు బండబూతులు తిడుతోంది. తన దేశ పర్యటనకు వచ్చిన పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ముక్క చివాట్లు పెట్టారని తెలుస్తోంది.