WCL Match: డబ్ల్యూసీఎల్ భారత్ , పాక్ మ్యాచ్ క్యాన్సిల్..
మొత్తానికి భారత ఆటగాళ్ళ మొండిపట్టే గెలిచింది. డబ్ల్యూసీఎల్ లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. టీమ్ ఇండియా ఆటగాళ్ళు ఈ మ్యాచ్లో ఆడేందుకు విముఖత చూపడమే కారణమంటూ డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.