Pakistan cricket : సిగ్గులేని పాక్..ఎంతకు తెగిచిందంటే?
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నుంచి ఎట్టకేలకు మ్యా్చ్ అయితే గంట తరువాత ప్రారంభం అయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది.
టోర్నీ నుంచి వైదొలగుతామన్న పాక్ జట్టు వెనక్కి తగ్గింది. యూఏఈతో మ్యాచ్ ఆడటానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలో గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే పాక్ వెనక్కి తగ్గడానికి ముఖ్య కారణం రూ.454 కోట్లు లాస్ కాకుండా ఉండకూడదని తెలుస్తోంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.ఆసియా కప్ నుండి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. ఆసియా కప్ లో భాగంగా ఇవ్వాళ UAEతో పాకిస్తాన్ కు మ్యాచ్ ఉంది. అయితే భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ హర్ట్ అయింది.
ఆసియా కప్ 2025లో పాక్ జట్టుకు భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోడంతో తీవ్ర వివాదమైంది. దీనిపై చర్యలు తీసుకోకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాక్ ఐసీసీని బెదిరించింది. ఒకవేళ తప్పుకుంటే రూ. 454 కోట్లు(16 మిలియన్ల అమెరికా డాలర్లు) ఆదాయం కోల్పోయినట్లే.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తానే కీలక పాత్ర పోషించానని డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పరోక్షంగా తోసిపుచ్చారు. శాంతి చర్చల్లో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరించిందని ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో కొందరు మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైషే మహ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఈ విషయాన్ని అంగీకరించారు.
హ్యాండ్ షేక్ వివాదంలో క్రమంగా పీసీబీ ఐసీసీని బెదిరించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ఐసీసీకి డిమాండ్ చేసింది. ఈ బెదిరింపులను ఐసీసీ ఏమాత్రం పట్టించుకోలేదు.
ఆసియా కప్ 2025 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈ గెలిచింది. అయితే దీంతో భారత్ సూపర్ 4లోకి చేరింది. భారత్ తర్వాత స్థానంలో పాకిస్తాన్ ఉంది. పాక్ యూఏఈతో మ్యాచ్ ఆడి గెలిస్తేనే సూపర్ 4కు అవకాశం ఉంటుంది. లేకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటుంది.