POK: పీఓకేలో అల్లర్లు.. భారత్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో గత కొన్నిరోజులుగా అల్లర్లు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం వల్ల ఈ హింసాత్మక ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో గత కొన్నిరోజులుగా అల్లర్లు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం వల్ల ఈ హింసాత్మక ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్‌లో రవీంద్ర జడేజా రికార్డులు క్రియేట్ చేశాడు. ఎంఎస్ ధోని టెస్ట్ సిక్సర్ల రికార్డును (79 సిక్సులు) బద్దలు కొట్టాడు. అలాగే ఈ ఏడాదిలో రిషబ్ పంత్ (6) కంటే ఎక్కువ (7) అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.
పక్క దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ లో గురువారం బాంబు పేలుళ్ళు జరిగాయి. ఇందులో తొమ్మిది మంది చనిపోగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హర్యానాకు చెందిన మరో యూట్యూబర్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేవాట్ హిస్టరీపై యూట్యూబ్‌లో వీడియోలు చేసిన అక్రమ్‌ను అరెస్టు చేశారు.
అసియా కప్ లో భాగంగా పాక్ క్రికెటర్లు భారత్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనప్పటికీ పాక్ ప్లేయర్ల బుద్ధి మాత్రం మారలేదు.
పాకిస్థాన్‌కు మరో ఘోర పరాజయం జరిగింది. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. పాక్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. పాక్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడినా..ఎక్కడా వారితో మాట్లాడలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ లోనూ అదే రిపీట్ కావొచ్చని చెబుతున్నారు. వారం రోజుల్లో పరిస్థితులు ఏం మారలేదు కదాని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో భారీ అశాంతి తలెత్తింది. నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో కనీసం 12 మంది పౌరులు మరణించారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత తీవ్రమైన అల్లర్లలో ఇది ఒకటిగా ఉంది.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ హక్కులు, కనీస సదుపాయాల కోసం నిరసన చేపట్టిన పౌరులపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరపడంతో 8 మంది నిరసనకారులు చనిపోయినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో ఆరుగురికి పైగా గాయపడ్డారు.