బంగ్లాదేశ్‌తో పాక్ రహస్య ఒప్పందం.. ఇది ఇండియాకు చాలా ప్రమాదం?
పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరుగుతున్న రహస్య ఒప్పందంపై నిఘా నివేదిక లీక్ కావడంతో భారత భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కు అధునాతన డ్రోన్ వార్ఫేర్ టెక్నాలజీని బదిలీ చేస్తున్నట్లు వెల్లడైంది.