Pakistan: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు మళ్లీ ఉగ్రస్థావరాలను పునరుద్ధరిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.