మళ్ళీ మొదలైన ఇండియా పాక్ యుద్ధం.. | India Pak PM War Updates | Pahalgam Attack |Modi | Shehbaz | RTV
Indus Water Treaty Dispute: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లల్లాడుతోంది. కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అందుకే ఈ విషయంలో భారత్ ను బతిమాలుతోంది. ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని పదేపదే అడుగుతోంది. దీనికి సంబంధించి నాలుగు లెటర్స్ ను రాసిందని తెలుస్తోంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన ఆర్మీ
ఆపరేషన్ సిందూర్లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహన్ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు.
Thane Engineer : పాక్కు గూఢచర్యం..మరో ఇంటిదొంగ అరెస్ట్... భారత యుద్ధ నౌకల సమాచారం చేరవేసిన ఇంజినీర్
ఉగ్రవాదుల కంటే దుర్మర్గంగా వ్యవహరిస్తున్న ఇంటిదొంగలు ఒక్కరొక్కరే పట్టుబడుతున్నారు. తాజాగా భారత యుద్ధ నౌకల సమాచారం పాకిస్థానీ నిఘా ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర కు చెందిన యువకుడు రవీంద్ర వర్మను పోలీసులు అరెస్టు చేశారు.
Amit Shah: పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకోదు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్లోని 118 పోస్టులను మన భద్రతా దళాలు ధ్వంసం చేశాయని అమిత్ షా అన్నారు. శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan Spy Arrest: పహల్గాం ఉగ్రదాడి.. మరో ఇంటి దొంగ అరెస్ట్
పాక్కు గూఢచర్యం చేస్తున్నారని సకూర్ ఖాన్ మగళియార్ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్ వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేసినట్లు తెలుస్తోంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఆగలేదు: కేంద్రం
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీపడదన్నారు.
Vijay Wadettiwar controversy: రూ.15 వేల పాక్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.
/rtv/media/media_files/2025/06/28/pakistan-rebuilding-terror-camps-2025-06-28-18-20-22.jpg)
/rtv/media/media_files/2025/04/26/Yb7vsoov4Qosw4xFNdF9.jpg)
/rtv/media/media_files/2025/05/31/WgW1t7bOpm3N9brgCzBt.jpg)
/rtv/media/media_files/2025/05/12/eBNuYyD9qgkOoF1bBlTh.jpg)
/rtv/media/media_files/2025/05/30/9jaTd6xHNiRdwriRsLS9.jpg)
/rtv/media/media_files/2025/05/29/KD3lOsI6IecypJl0bXXF.jpg)
/rtv/media/media_files/2025/05/23/eSKv2lVPlfenfSeXeeqQ.jpg)
/rtv/media/media_files/2025/05/22/8GjvwF4PjudMNgwzsvdr.jpg)