Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై కీలక అప్డేట్.. ఉగ్రవాదులకు సాయం చేసిన నిందితుడు అరెస్టు
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగించి తమకు కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.