Latest News In Telugu Odisha : ఇది కదా ఆదర్శం అంటే.. మాఝీ ప్రమాణస్వీకారానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్ మామూలుగా ఎన్నికలు అంటే అదో పెద్ద యుద్ధం. ఇందులో ఓడినవాళ్ళు గెలిచివాళ్ళని శత్రువులుగా చూస్తారు. మమ్మల్నే ఓడిస్తారా అంటూ అహంకారానికి పోతారు. కానీ ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. కొత్త ఒడిశా సీఎం మాఝీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. By Manogna alamuru 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohan Charan Majhi: 24 ఏళ్లకి మారిన ప్రభుత్వం.. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాంఝీ ప్రమాణం ఒడిశా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మోహన్ చరణ్ మాంఝీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్ ఆయన్ని ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిద ప్రమాణం చేశారు. దీంతో 24 ఏళ్ల పాటు ఒడిశాను పాలించిన బీజేడీ పాలనుకు బ్రేక్ పడింది. By B Aravind 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Odisha: సర్పంచ్ నుంచి సీఎం దాకా.. మోహన్ చరణ్ మాఝీ పొలిటికల్ జర్నీ ఒడిశాలో గెలిచిన బీజేపీ పార్టీ..'మోహన్ చరణ్ మాఝీ'ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సర్పంచ్ నుంచి సీఎం అయిన మాఝీ గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓటమికి వీకే పాండియన్ కూడా కారణమా? ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఓటమి తర్వాత తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.ఎన్నికల్లో నేను అనుసరించిన ప్రచార వ్యూహం కూడా బిజూ జనతాదళ్ ఓటమికి కారణమైతే క్షమించండి."అని వీకే పాండియన్ అన్నారు. By Durga Rao 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Odisha: 20 ఏళ్లు పాలించిన బీజేడీ ఘోర ఓటమి.. వీకే పాండ్యన్ సంచలన నిర్ణయం ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (BJD) పార్టీ ఘోరంగా ఓడిపోవండతో.. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహితుడైన వీకే పాండ్యన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలను వదిలేస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 25 ఏళ్ళ కంచుకోట బద్దలు..ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ పాతికేళ్ళుగా ఒడిశాలో ఆపార్టీని ఎవవరూ ఏమీ చెయ్యలేకపోయారు. కానీ ఈసారి బీజేపీ దాన్ని ఛేదించింది. బీజేడీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Odisha Fire Accident: జగన్నాధుని చందన యాత్రలో అపశ్రుతి.. 15 మందికి తీవ్ర గాయాలు ఒడిశాలోని పూరీ జగన్నాథుని చందన యాత్ర ఉత్సవాల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు అంతా గుమిగూడిన చోట బాణాసంచా పేలడంతో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. By KVD Varma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Odisha Elections 2024: ఎన్నికల ముందు ఒడిశాలో ఈసీ సంచలన నిర్ణయం దేశంలో ఎన్నికల ప్రక్రియలో జూన్ 1 న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కుటేను సస్పెండ్ చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. By KVD Varma 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Big Breaking : ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే అరెస్ట్ ఓటు వేసే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేయడంతో చాలా సేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. By Bhavana 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn