Boat Accident: పడవ బోల్తా.. స్పాట్లోనే 40 మంది?
నైజీరియాలోని వాయువ్య సోకోటో రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్కు వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. దీంతో 40 మంది నదిలో పడి గల్లంతు అయ్యారు. ఇందులో 10 మందిని ప్రాణాలతో రక్షించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.