Delhi: ప్రత్యేక జడ్జి ఎదుట తహవూర్ రాణా
ముంబయ్ పేలుళ్ళ కేసలో ప్రధాన సూత్రధాని అయిన తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అర్థరాత్రి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. రాణాకు 20 రోజుల కస్టడీ ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా..18రోజులకు జడ్జి అనుమతించారు.