ఢిల్లీలో వాంటెడ్ ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎన్ ఐఏ!
వాంటేడ్ ఐఏఎస్ ఉగ్రవాది లిస్ట్ లో ఉన్న రిజ్వాన్ అబ్దుల్ ను ఎన్ఐఏ ఢిల్లీ లో అరెస్ట్ చేసింది.కొన్నేళ్ల క్రితం పూణెలో ఏడుగురు ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ చేసి వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది.ఈ కేసులో రిజ్వాన్ అబ్దుల్ సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.