RBI New Rules: ఆర్బీఐ న్యూ రూల్స్.. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు బిగ్ అలర్ట్
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు క్లెయిమ్ కోసం ఇప్పటి వరకు కేవలం ఒకరిని మాత్రమే నామినీగా ఎంచుకోవాలి. కానీ ఇకపై నామినీ కింద నలుగురు పేర్లను ఎంచుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
నేటి నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరలు, వెండికి హాల్మార్కింగ్ వంటి వాటిలో మార్పులు జరిగాయి. ఈ రోజు నుంచి ఇవన్నీ అమల్లోకి వస్తాయి. అలాగే పోస్టల్ సర్వీసులలో మార్పులు, ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల గడువును కూడా పెంచారు.
విద్యార్థులు, వీసాదారులపై అమెరికా డిపార్ట్ మెంట్ హోమ్ ల్యాండ్ మరో బాంబ్ పేల్చింది. విదేశీ విద్యార్థులు, కొన్ని వీసాలపై పరిమితులను విధించింది. అమెరికాలో ఉండే కాలపరిమితిని నాలుగేళ్ళకు కుదించారు.
ఏసీల వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. కనిష్ఠ, గరిష్ఠ డిగ్రీలపై పరిమితి విధించబోతున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ టక్కర్ చెప్పారు. 20 కంటే తక్కువ 28 డిగ్రీల కంటే ఎక్కువ పెట్టకుండా ఉండేలా కంట్రోల్ విధించనున్నారు.
ఇండియన్ రైల్వేస్ మే1 నుంచి టికెట్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్లు స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు ఇకపై అనుమతి ఉండదు. వారికి భారీగా ఫైన్ విధించనున్నారు. బెర్త్ కన్ఫర్మ్ అయితేనే రిజర్డ్వ్లో సీటులో కూర్చోవాలి.
మరో 15రోజుల్లో GPS ఆధారిత టోల్ ప్లాజా చెల్లింపులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ చెల్లింపు విధానంలో వాహనదారులు ప్రయాణించిన దూరానికే టోల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని, యానివల్ పాస్లు ఉంటాయని తెలిపారు.
ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ రంగంలో అనేక రూల్స్ మారుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న 7 కీలక మార్పులు ఈ కథనంలో..
నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ఫుల్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారు. ఈరోజు మొదటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి.
ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ మారబోతున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలు లోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ రూల్స్ మీరు తెలుసుకోకుంటే ఎక్కువ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.