నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
పన్నుల విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఈరోజు నుంచి అమలు కానున్నాయి. ఆధార్ కార్డు, సబ్సిడీ, పీపీఎఫ్ రేట్లు, షేర్లు బైబ్యాక్, బాండ్లులో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు ఈ రోజు నుంచి మారనున్నాయి.
TRAI : సేవల్లో అంతరాయం కలిగితే కస్టమర్లకు పరిహారం-ట్రాయ్
జిల్లా స్థాయిలో నెట్వర్క్ అంతరాయం కలిగితే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ చెప్పింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలను ట్రాయ్ విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా వేయనున్నట్లు తెలిపింది.
New Rules From August: ఈరోజు నుంచి మీ జేబు ఖాళీ చేసేవి ఇవే.. కొత్త రూల్స్ తెలుసుకోండి!
ఈరోజు నుండి అంటే ఆగస్టు 1, 2024 నుండి, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 8.50 పెరిగింది. ITR దాఖలు చేయడానికి గడువు పూర్తయింది. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి రూ. 5,000 వరకు లేట్ ఫీజ్ చెల్లించాలి. విమానం టికెట్లు కూడా పెరుగుతాయి.
New Driving Rules : జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్!
కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన అమల్లోకి రానుంది. దీని తర్వాత కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం అవుతుంది. పూర్తి వివరాలకు ఈ కథనం చదివేయండి!
CRICKET: ICC కొత్త నిబంధన!
అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఐసీసీ కొత్త నిబంధన తీసుకురాబోతుంది. ఈ నిబంధన జూన్ లో జరగబోయే వరల్ఢకప్ టీ20 నుంచి అమలు కానుంది. అసలు ఏంటి ఈ కొత్త నిబంధన?
Telangana: గృహజ్యోతిలో కొత్త రూల్స్..వారికి మాత్రమే పథకం వర్తింపు!
గృహజ్యోతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనను ఖరారు చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కరెంటు బిల్లు బకాయిలు ఉండకూడదు. ఒక రేషన్ కార్డుపై ఒక సర్వీసు. ఒకటికి మించి విద్యుత్తు మీటర్లు ఉండకూడదు. అద్దెకుంటున్న వారికి రేషన్ కార్డు తప్పనిసరి చేయనుంది.
H-1B Visa:మార్చి 6 నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు..ఆన్లైన్ ఫైలింగ్ మీద కీలక అప్డేట్
హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దాంతో పాటూ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ హెచ్ -1బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులను కూడా చేసింది. కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది.
December Rules: అమ్మో.. ఒకటో తారీఖు.. కొత్త నిబంధనలు ఇవే.. తెలుసుకోకపోతే నష్టపోతారు
ప్రతి నెల కొన్ని రూల్స్ విషయంలో మార్పులు వస్తుంటాయి. అవి మన జేబుపై ప్రభావం చూపిస్తాయి. డిసెంబర్ నెలలో బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్, లైఫ్ సర్టిఫికెట్ సబ్మిషన్, ఉచిత ఆధార్ అప్డేట్ వంటి నిబంధనలకు డెడ్ లైన్ ఉంది. వాటిని గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి