Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు
మరో 15రోజుల్లో GPS ఆధారిత టోల్ ప్లాజా చెల్లింపులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ చెల్లింపు విధానంలో వాహనదారులు ప్రయాణించిన దూరానికే టోల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని, యానివల్ పాస్లు ఉంటాయని తెలిపారు.