యూపీ-నేపాల్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. దుర్గామాత వేడుకల్లో మొదలై..!
యూపీ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. దుర్గమాత నిమజ్జనంలో డీజే కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలో బహ్రెయిచ్ జిల్లాకు చెందిన రామ్ గోపాల్ మిశ్రాను ఐదుగురు కాల్చి చంపారు. నిందితులు నేపాల్ పారిపోతుండగా కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.