Sonam Wangchuk: లద్దాఖ్ అల్లర్లలో ఇతనిదే కీలక పాత్ర.. కేంద్రం స్పెషల్ ఫోకస్!
లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల వెనుక ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ కీలకంగా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాత్రపై కేంద్రం ఫోకస్ పెట్టింది.