Marriage : 35ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వృద్ధుడి పెళ్లి.. తెల్లారే ఏం జరిగిందంటే?
అతడో 75 ఏళ్ల వృద్ధుడు.. అతనికి ఉన్న ఒక్క భార్య కూడా చనిపోయింది. పాపం ఆ వృద్ధుడిని చూసుకోవడానికి పిల్లలు కూడా లేరు. ఇలాంటి సమయంలో తొడుగా ఒకరు ఉండాలని ఓ 35 ఏళ్ల మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.