Goa: గోవాలో పర్యాటకులు సంఖ్య ఎందుకు తగ్గిందంటే ?.. స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
గోవా బీచ్లో ఇడ్లీ-సాంబర్, వడా పావ్లు విక్రయించడం వల్లే విదేశీ పర్యాకుల సంఖ్య తగ్గిపోయిందని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. గత రెండేళ్ల నుంచి పర్యాటకుల సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.