BIG BREAKING: ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆగిపోయిన మెట్రో రైలు - VIDEO
హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్లో వెళ్తున్న మెట్రో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.