/rtv/media/media_files/2025/05/01/fJpdRLY5gJXmdEVMW5c6.jpg)
Hyderabad Metro train Photograph: (Hyderabad Metro train)
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ రూట్‌లో వెళ్తున్న మెట్రో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ట్రైన్స్ నిలిచిపోయింది. దీంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే సాంకేతక సమస్యల కారణంగానే ఈ మెట్రో ట్రైన్ నిలిపోయినట్లు తెలుస్తోంది.
మెట్రో సేవలకు అంతరాయం
— Telangana Awaaz (@telanganaawaaz) May 1, 2025
మియాపూర్ టు ఎల్బీగర్ రూట్ లో ఆగిన మెట్రో ట్రైన్స్
20 నిమిషాల పాటు భారత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయిన మెట్రో ట్రైన్స్
ఇబ్బందులు పాలవుతున్న మెట్రో ప్రయాణికులు
సాంకేతక సమస్యల కారణంగా నిలిపోయిన మెట్రో రైలు..@HMRLHydmetro@ltmhydpic.twitter.com/NRuydpgxJx
hyderabad-metro | hyderabad metro latest news | hyderabad metro news