Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి!
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై స్మార్ట్ కార్డ్ రిచార్జ్ కోసం టికెట్ కౌంటర్లో క్యూ కట్టకుండానే సులభంగా యూపీఐ ద్వారా రీచార్జ్ చేసుకేలా యాప్ తీసుకురానుంది. కార్డు చూపకుండానే ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే ఆప్షను ఈ యాప్‌లో ఉండనుంది.