Encounter: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27మంది మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణనుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరున్నట్లు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు.
Maoist Keshavarao: మా తమ్ముడు చనిపోలేదు.. మావోయిస్టు కేశవరావు అన్న సంచలన ప్రకటన!
మావోయిస్టు కేశవరావు చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పోలీసులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మానసికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు RTVతో తెలిపారు.
Maoist new chief: మావోయిస్టు కొత్త దళపతి అతనే.. కేశవరావు ఎన్‌కౌంటర్‌తో కీలక మార్పులు!
ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కొత్త దళపతిని ఎన్నుకోనుంది. గణపతి, మల్లోజుల వేణుగోపాల్, బెంగాల్‌కు చెందిన రాజా పదవి రేసులో ఉండగా.. గణపతికే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
Chhattisgarh Encounter: భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోలు మృతి
గత కొన్ని రోజులుగా సాగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో పలువురు మావోలు మృతిచెందుతున్నారు. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు నేలకొరిగారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి ఎన్‌కౌంటర్‌తో మారుమోగాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
Amith sha: చరిత్రలో తొలి విజయం.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్!
మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్ పెట్టారు. 'నక్సలిజంపై చేస్తున్న మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మట్టుబెట్టడం ఇదే తొలిసారి. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం' అన్నారు.
Operation kagar: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. 20 మంది మావోయిస్టు నేతలు అరెస్ట్!?
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. 20మంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మరో 8 మంది లొంగిపోగా వారినుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. ఇక లొంగిపోయినవారికి 24 గంటల్లో రివార్డు డబ్బులు అందజేస్తున్నట్లు ఎస్సీ చెప్పారు.
Operation karregutta: NAXAL FREE KARREGUTTA.. డీజీపీ సంచలన ప్రెస్ మీట్!
కర్రెగుట్టలు నక్సల్స్ ఫ్రీ గా మారాయని పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులను హతమార్చగా ఇందులో 16 మంది మహిళలున్నట్లు తెలిపారు. వారి ఫోటోలన్నింటినీ విడుదల చేయగా మృతులపై 1.72 కోట్ల రివార్డులున్నట్లు వెల్లడించారు.
Operation Karregutta: ఫైనల్ ఆపరేషన్.. డ్రోన్లు, రాకెట్లతో కర్రెగుట్ట ఖతం!
ఆపరేషన్ కర్రెగుట్ట తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మావోల అడ్డాను స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో ఏరివేసేందుకు డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించనున్నారు. మానవరహిత దాడులతో కర్రెగుట్టలను తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.