Adella Bhaskar: మావోయిస్ట్ కీలక నేత ఎన్కౌంటర్లో హతం
చత్తీష్‌గఢ్ స్టేట్ బీజాపూర్ నేషనల్ పార్క్‌లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అడేళ్ల భాస్కర్ మృతి చెందాడు. AK47తో పాటు నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు భాస్కర్‌పై రూ. 25 లక్షల రివార్డు ఉంది.
Operation National Park: 'ఆపరేషన్ నేషనల్ పార్క్'.. మావోయిస్టుల మరో కంచుకోటపై అటాక్!
వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ సేఫ్ జోనుకు తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్పార్క్లోకి అడుగుపెట్టినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో అభయారణ్యంపై ఆపరేషన్ మొదలుపెట్టాయి.
Maoist: మావోయిస్టులకు మరో దెబ్బ..16 మంది కీలక కమాండర్స్ లొంగుబాటు!
మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ఛత్తీష్‌గఢ్ లో 16మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇద్దరు PLGA సభ్యులు సహా 14మంది నక్సల్స్ బస్తర్ ఎస్పీకిరణ్ చౌహాన్ ఇతర పోలీసు బలగాల ముందు తమ ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు. వీరిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.
Maoist: మావోయిస్టులకు బిగ్ షాక్.. హిడ్మా అరెస్టు
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. కీలక నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్‌లో హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Maoist: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. 18 మం ది PLGA సభ్యులు లొంగుబాటు!
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 18 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందులో నలుగురు PLGA సభ్యులున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. 10 మందిపై మొత్తం రూ.38 లక్షల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు.
Encounter : జార్ఖండ్‌లో మరో ఎన్కౌంటర్.. దళ కమాండర్ మృతి
జార్ఖండ్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ కమాండర్ తులసి భూనియన్ మృతిచెందారు. ఈ క్రమంలో నితేశ్ యాదవ్ అనే మావోయిస్టు గాయపడ్డారని, అతనిపై రూ.15 లక్ష రివార్డు ఉందని అధికారులు చెప్పారు.
Maoist Funeral: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు!
నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన తెలుగు రాష్ట్రాల మావోయిస్టు మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులకు ఇవ్వకుండానే ఛత్తీస్‌గఢ్ పోలీసులు దహనం చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు.
Keshava Rao Encounter: నంబాల కేశవరావు ఎన్కౌంటర్.. ఆయన ఆఖరి క్షణాల్లో జరిగింది ఇదేనా?
మావోయిస్టు నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటుండగా పట్టుకుని కాల్చి చంపారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకు 50 మంది రక్షణగా ఉంటే కేవలం 26 మందినే చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/06/KMU4xdh7amu2Cx8lruDo.jpg)
/rtv/media/media_files/2025/06/02/9vExCZVtKyVCFEQe1woe.jpg)
/rtv/media/media_files/2025/06/02/k4w9vOe6eYUvYSqdUoyf.jpg)
/rtv/media/media_files/2025/05/29/k0WFvHvqmf1ojFGhvLYR.jpg)
/rtv/media/media_files/2025/05/27/3TTS2VbA3ermrGCHtUdV.jpg)
/rtv/media/media_files/2025/05/27/WlNtywt5db7DeN4yZXVD.jpg)
/rtv/media/media_files/2025/05/26/sgN6fA9kle22ZGoouHg6.jpg)
/rtv/media/media_files/2025/05/26/wovfs5PD0eYnb09gJdv0.jpg)