Nagpur violence : హింసకు కారణమైన ప్రధాన నిందితుడు అరెస్ట్
నాగ్‌పూర్ హింసకు కారణమైన ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లోకల్ లీడర్ ఫహీమ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. హింస సమయంలో కొందమంది అల్లరి మూకలు మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యానికి ప్రయత్నారు. దీనిపై కేసు నమోదైంది.